No New Government Jobs In Andhra Pradesh || Oneindia Telugu

2021-02-27 1

no new government jobs in andhra pradesh because established staff review cell for how many employees in the state.
#Ysjagan
#Ysrcp
#Andhrapradesh
#Apgovt

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తారు. కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తుంటారు. కొలువుతోనే భవిష్యత్ అనే వారు చాలా మంది ఉన్నారు. పెళ్లి, జీవితంలో స్థిరపడటం లాంటి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. అయితే ఏపీలో కొత్త సర్కార్ కొలువులు లేనట్టేనని తెలుస్తోంది. ఉన్న ఉద్యోగులపై ప్రత్యేక విభాగం.. స్టాఫ్ రివ్యూ సెల్ ఏర్పాటు చేయడంతో దీనికి మరింత బలం చేకూరుస్తోంది.